ఆ హిట్ సినిమా సీక్వెల్లో నటించబోతున్న రవితేజ… ఇక కుర్రాళ్లను ఆపలేం రా బాబోయ్..!!

ఎస్ .. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే కుర్రాళ్లకు మంచి గూస్ బంప్స్ తెప్పిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రవితేజ . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మాస్ మహారాజా గా ఎదిగిన రవితేజ ..గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది . ఆఫ్కోర్స్ ప్రెసెంట్ ఆయన నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవడం లేదు. కానీ జనాలలో మాత్రం ఆయన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అదేవిధంగా ఉంది . ఆయన పోస్టర్ చూస్తే చాలు ఒంట్లో పూనకాలు రావాల్సిందే ..

అలాంటి ఓ కటౌట్ రవితేజది . మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రవితేజ హెల్పింగ్ నేచర్ అంటే అందరికీ ఇష్టమే . ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇడియట్ . ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే జనాలు కుర్రాళ్ళు రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి సినిమాకి సీక్వెల్ రాబోతుంది అని ..తెలిసి జనాలు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . పూరి జగన్నాథ్ కెరీర్ ఇప్పుడు డమాల్ అంటూ పడిపోయింది .

అయితే ఈ మధ్యకాలంలో సరికొత్త ట్రెండ్ బాగా ముందుకు వెళ్తుంది. గతంలో హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ రావడం అదే సినిమాలను రిలీజ్ చేయడం పూరి జగన్నాథ్ లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే .. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలను మళ్లీ సీక్వెల్ పేరుతో జనాలకు పరిచయం చేయబోతున్నాడట . ఫస్ట్ అటెంప్ట్ ఇడియట్ సినిమాతోనే చేయబోతున్నాడట . ప్రజెంట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇడియట్ 2 సినిమా వస్తే మాత్రం ఇండస్ట్రీ చరిత్ర తిరగ రాయడం పక్క అంటున్నారు.

మరి ముఖ్యంగా ఈ సినిమాలో “చూపులతో గుచ్చి గుచ్చి సాంగ్ ఇప్పటికీ జనాలకు కుర్రాళ్లకు పూనకాలు తెప్పించేస్తూ ఉంటుంది”. ఈ పాట మరోసారి రీమేక్ అయితే మంచంలో ఉన్న ముసలోళ్ళు సైతం కర్ర పట్టుకొని ఊగాల్సిందే..!!