కంచాలు కంచాలు లాగించేసిన సరే ..రష్మిక మందన్నా సెక్సీ గా ఉండడానికి ఒకే ఒక్క కారణం ఇదే .. మీరు ట్రై చేయండి..!!

జనరల్ గా హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా కఠినంగా ఉంటారు . మరీ ముఖ్యంగా అందం విషయంలో.. అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఫుడ్ డైట్ ఖచ్చితంగా చేస్తారు . కడుపునిండా అన్నం తిని .. ఎన్ని సంవత్సరాలు అవుతుందో కొందరు హీరోయిన్స్ అలాంటి ఒక కఠినమైన డైట్ ఫాలో అవుతూ ఉంటారు . అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం అలాంటి డైట్లు పెద్దగా ఫాలో అవ్వరు. నచ్చిన ఫుడ్ నచ్చినట్లు తినేస్తారు. కానీ వాళ్ళు మాత్రం చూడడానికి చాలా అందంగా చక్కటి ఫిజిక్ మెయింటైన్ చేస్తూ సెక్సీగా తయారవుతూ ఉంటారు .

ఆ లిస్టులోకే వస్తుంది హీరోయిన్ రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న రష్మిక మందన్నా.. ఎంత అందంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. చూసే కొద్ది ఇంకా ఇంకా చూడాలి అనిపించే ఫిగర్ . నటన కూడా అదే విధంగా ఉంటుంది . ప్రజెంట్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా ఉంది . అయితే రష్మిక మందన్నా.. పెద్దగా డైటింగ్లు అంటూ ఏమీ ఫాలో అవ్వదట. నచ్చిన ఫుడ్ ఇష్టంగా కడుపు నిండా తింటుందట.

కానీ ఆమె తన ఇష్టమైన ఫుడ్ ని తిన్న ప్రతి సారి కచ్చితంగా కఠినంగా క్యాలరీస్ కరిగించడానికి జిమ్లో గంటల గంటల వర్క్ అవుట్ చేస్తుందట . అంతేకాదు ఎక్కువ వాటర్ కూడా తాగుతుందట . మరీ ముఖ్యంగా నైట్ టైం తను అస్సలు ఫుడ్ తినడట . ఏం తిన్నా కూడా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫైవ్ లోపే తినేస్తుందట . అప్పుడు ఆమె ఎంత తిన్నా ఆమెకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుందని ..ఫ్యాట్ పేరుకుపోతుందని.. దానికి తగ్గట్టే పక్క రోజు కఠిన డైట్ తో ఎక్ససైజ్ చేసి ఆ కేలరీస్ ను కరిగించేస్తుంది అని .. అందుకే ఇంత సెక్సీగా ఉంది రష్మిక మందన్నా అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇది తెలుసుకున్న రష్మిక ఫ్యాన్స్ మీరు ఇలా ట్రై చేయండి అంటూ ప్రమోట్ చేస్తున్నారు..!!