చచ్చిన చిరంజీవి సినిమాలో నటించిను.. తేల్చి చెప్పేసిన స్టార్ నటుడు.. ఏం జరిగిందంటే. .?!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు చిరంజీవి. తన నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. అప్పటివరకు ఏ హీరో సాధించలేని ఎన్నో రికార్డులను సృష్టించాడు చిరు. అంతే కాదు తెలుగు సినీ స్థాయిని రెట్టింపు చేయడంలో చిరంజీవి కీలక పాత్ర వహించడన‌టంలో అతిశయోక్తి లేదు. ఇక చిరంజీవి ఒకప్పుడు నటించిన ప్రతి సినిమా సెన్సేషన్ హిట్‌గా నిలిచేది. అయితే చిరంజీవితో నటించాలని ఇప్పటికీ చాలామంది నటినటులు ఆశ‌క్తి చూపుతూ ఉంటారు.

అవకాశం వస్తే మిస్ చేసుకోకుండా నటిస్తూ ఉంటారు. అలాంటిది తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు.. ఏదేమైనా చిరంజీవి సినిమాలో మాత్రం నటించినని ఖ‌రాకండిగా చెప్పేశాడ‌ట‌. అయితే ఆ నటుడు ఎవరు.. ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. అతను ఎవరో కాదు తమిళ్ యాక్టర్ శివాజీ గణేషన్. చిరంజీవికి ఓ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ కోసం శివాజీ గణేషన్‌ను అప్రోచ్ అయ్యారట మేకర్స్. కానీ ఆయన ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు.

దానికి కారణం ఏంటంటే చిరు ఫాదర్ క్యారెక్టర్ లో తను నటించ మెప్పించలేనని ఉద్దేశంతోనే సినిమాను రిజెక్ట్ చేశాడట‌. అప్పట్లో తమిళ్ మీడియాలో ఈ వార్తలు తెగ వినిపించాయి. ఇక టాలీవుడ్ మీడియాలో కూడా ఇదే వార్త వైరల్ గా మారింది. ఏది ఏమైనా చిరు సినిమాలో ఆఫర్లు శివాజీ గణేషన్ వదులుకోవడం నిజంగానే బాధాకరం. ఇక చిరు సినిమాలో తండ్రి పాత్రను వదులుకున్న శివాజీ.. నరసింహ సినిమాలో రజనీకాంత్ కు తండ్రిగా నటించి మెప్పించాడు.