చచ్చిన చిరంజీవి సినిమాలో నటించిను.. తేల్చి చెప్పేసిన స్టార్ నటుడు.. ఏం జరిగిందంటే. .?!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు చిరంజీవి. తన నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. అప్పటివరకు ఏ హీరో సాధించలేని ఎన్నో రికార్డులను సృష్టించాడు చిరు. అంతే కాదు తెలుగు సినీ స్థాయిని రెట్టింపు చేయడంలో చిరంజీవి కీలక పాత్ర వహించడన‌టంలో అతిశయోక్తి లేదు. ఇక చిరంజీవి ఒకప్పుడు నటించిన ప్రతి సినిమా సెన్సేషన్ హిట్‌గా నిలిచేది. అయితే చిరంజీవితో నటించాలని ఇప్పటికీ చాలామంది […]

‘ హనుమాన్ ‘ మూవీ థియేటర్ల సమస్యపై మెగాస్టార్ రియాక్షన్ ఇదే..

తేజ సిజ్జా హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మహేష్ గుంటూరు కారం సినిమాకు పోటీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి థియేటర్ల సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ధియేటర్లు దొరకకపోవడంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ నేపథ్యంలో సినిమాని వాయిదా వేసుకునే పరిస్థితి కూడా లేదు. చాలా స్ట్రగుల్స్ […]

చిరుతో అలాంటి సినిమా చేయాలని ఉంది.. సందీప్ రెడ్డి..!!

సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమోగిపోతుంది. కేవలం దర్శకత్వం వహించింది రెండు మూడు సినిమాలే అయినా.. పాన్‌ ఇండియా స్టార్ డైరెక్టర్గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్గా పరిచయమైన సందీప్ రెడ్డి ఇటీవల రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ మూవీ తో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా లెవెల్‌లో మార్క్ క్రియేట్ […]

ఆ సంవత్సరం మెగాస్టార్ వెండితెరపై ఎందుకు కనిపించలేదు..షాకింగ్ రీజ‌న్‌…!

సాధారణంగా మనిషి జీవితంలో గెలుపు, ఓటములు సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఈ గెలుపు ఓటములకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చూడని హిట్ సినిమా లేదు.. 1987లో మొదలుపెట్టి 1992 వరకు చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన స్టార్ హీరోగా నిలిచాడు. ఇలాంటి ఎన్నో ఘనతలు సాధించిన చిరంజీవికి కూడా ఓ సందర్భంలో భారీ అప‌జ‌యాల‌ను అందుకున్నాడు. మ‌రీ ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, […]

చిరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా… ఆమె అంటే అంత ఇష్టం ఏంటో…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో బోళా శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరు ఈ షోలో తన ఫ్యామిలీ గురించి, తన సినీ […]

చిరంజీవి కెరీర్‌లో డిజాస్ట‌ర్‌ సినిమాలు ఇవే… దారుణంగా దెబ్బ‌కొట్టాయ్‌…!

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. వయో భారం పెరుగుతున్న సమయంలో చిరుకి మళ్లీ సక్సెస్ వస్తుందా అని ఎంతోమంది అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా 100 కోట్ల కలెక్షన్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇదే ఉత్సాహంతో చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించాడు చిరు. అయితే ఈ […]