“జబర్ధస్ డైరెక్టర్ క్యారెక్టర్ అలాంటిదే”..షాకింగ్ విషయాని బయటపెట్టిన సౌమ్య రావు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ ఎలా ఉన్నది ఉన్నట్లు బయటపెట్టేస్తున్నారో మనం చూస్తున్నాం . ఒకటి కాదు రెండు కాదు చాలామంది హీరోయిన్స్ తమ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన సిచువేషన్స్ గురించి బాగా ఓపెన్ గా బయట పెట్టేస్తున్నారు. రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది యాంకర్ సౌమ్య రావు. జబర్దస్త్ యాంకర్ గా బాగా పాపులర్టి సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో రానించడానికి ప్రయత్నించింది.

కానీ సక్సెస్ కాలేక పోయింది . జబర్దస్త్ షో నుంచి తప్పుకుంది . దానికి గల కారణాన్ని పరోక్షకంగా చెప్పుకొచ్చింది సౌమ్య రావు . “తనకు మొదటి నుంచి జబర్దస్త్ డైరెక్టర్ బాగా హెల్ప్ చేశాడు అని ..గతంలో ఆ షోని యాంకర్స్ ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారో.. అదేవిధంగా నేను కూడా ముందుకు తీసుకెళ్లాలి అని బాగా ట్రై చేశానని .. కానీ నాకు తెలుగు అర్థం అయ్యేది కాదు అని ..డాన్స్ రాని క్రమంలో డాన్స్ కూడా నేర్చుకోవడానికి క్లాసెస్ జాయిన్ అయ్యానని “..

“డాన్స్ చేస్తూ చేస్తూ ఎక్కువగా బరువు తగ్గిపోయానని.. ఈ క్రమంలోనే జబర్దస్త్ డైరెక్టర్ తన వద్దకు వచ్చి నువ్వు డాన్స్ నేర్చుకోకు.. ఎలాగోలా మేనేజ్ చేస్తాం.. ఇంకా బరువు తగ్గితే బాగోవు చూడడానికి “అంటూ తన ప్రాబ్లమ్ అర్థం చేసుకున్నాడు అని చెప్పుకొచ్చింది . అయితే ఈ క్రమంలోనే పరోక్షకంగా తనకి డాన్స్ రాని కారణంగా తన బాడీ స్టేజ్ కి సెట్ అవ్వని రీజన్ తోనే ఆమె జబర్దస్త్ నుండి తప్పుకున్నింది అన్న వార్త పరోక్షకంగా బయట పెట్టేసింది అంటున్నారు జనాలు..!!