రామ్ చరణ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ నుంచి కియారా ఫోటో లీక్..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో చరణ్ కూడా ఒకరు. ఈయన కొత్తగా చేయబోతున్న సినిమా గేమ్ చేంజర్ అని తెలిసిందే.రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నపొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్.

ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్లాని ఆర్‌కె బీచే లో స్టార్ట్ అయినా సంగతి తెలిసిందే. అయితే, షూటింగ్ స్పాట్ నుండి లీక్ లు వెలువడ్డాయి,గత రెండు రోజులుగా రామ్ చరణ్ లుక్ మరియు కియారా అద్వానీ లేటెస్ట్ లుక్ లు ఇందులో ఉన్నాయి.

లీక్ లను కంట్రోల్ చెయ్యటానికి టిమ్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కంట్రోల్ కావటం లేదు. ఏదేమైనప్పటికీ, అభిమానులు కియారా ఒక్క న్యూ లుక్ తో సంతోషం వ్యక్తం చేసింది.సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్ లో అంజలి,శ్రీకాంత్, sj సూర్య తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.