“ఆమెతో ఫిజికల్ గా ఉంటా”.. రాహుల్ సిప్లిగంజ్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

రాహుల్ సిప్లిగంజ్ .. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. బార్బర్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆస్కార్ స్టేజ్ పై పెర్ఫార్మన్స్ ఇచ్చే అంత హై స్థానానికి ఎదిగిపోయాడు .. దానికి కారణం ఆయనలోని టాలెంట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ .. పలు సినిమా సాంగ్స్ లో పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ .. బిగ్ బాస్ సీజన్ 3 లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా పాల్గొని ట్రోఫీ విన్నర్ అయి అభిమానులకు షాక్ ఇచ్చాడు .

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ పాడి ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. రీసెంట్ గా శ్రావణ భార్గవి యూట్యూబ్ ఛానల్ లో ఫ్లిప్ సైట్ అనే షో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ షో కి రాహుల్ గాంధీ గెస్ట్ గా వచ్చారు . తన పాటలతో మెస్మరైజ్ చేశాడు . అంతేకాదు తాను ఎంత కష్టపడి పైకి వచ్చాను అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . ఇదే క్రమంలో సింగర్ శ్రావణ భార్గవి..” వివాహానికి ముందే ఎంతో మంది అమ్మాయిలు ఫిజికల్ అవుతున్నారు..? మరి మ్యారేజ్ తర్వాత అంటూ ప్రశ్నించింది”.

దీనికి రాహుల్ చాలా చాలా కన్ఫ్యూషన్ ఆన్సర్ ఇచ్చాడు . “పెళ్లి తర్వాత అంటే నలుగురు.. 40 మంది నువ్వు నేను ఈ అమ్మాయి తోనే ఫిజికల్ గా ఉంటాను మాటిస్తున్నాను “అంటూ రాహుల్ కన్ఫ్యూజన్ కామెంట్స్ చేశారు . ఆయన ఏం మాట్లాడాడు అన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. సోషల్ మీడియాలో ఇప్పుడు పలువురు ఆయనను ట్రోల్ చేస్తున్నారు . నువ్వు మాట్లాడింది రతికా గురించి నా..? పునర్నవి గురించి నా..? అంటూ వ్యంగంగా ట్రోల్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది..!!