స్టార్ హీరోల ప్రైవేట్ పార్ట్స్ కూడా పిండేస్తారు తెలుసా..? పూరి జగన్నాధ్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

పూరి జగన్నాథ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన ఘనత అందుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ . నిజాయితీని నమ్మకంగా నిజంగా చూపించే ధైర్యం ఉన్న వన్ అండ్ ఓన్లీ తెలుగు డైరెక్టర్ అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈయనకి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇప్పుడు అంటే ఆయన టైం బాగోలేదు కానీ గతంలో ఈయన తెరకెక్కించిన సినిమాలు ఎలాంటి హిట్ అందుకున్నాయో కూడా మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా బద్రి , ఇడియట్ సినిమాలు యువతను ఓ రేంజ్ లో ఊపేసాయి . అలాంటి ఓ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు హిట్ కోసం అల్లాడిపోతున్నారు . తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

“హీరోయిన్స్ ని పబ్లిక్ లో తాకరాని చోట తాకుతూ ఉంటారు . ఇది మన అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది స్టార్ హీరోల ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేస్తారు.. నొక్కుతారు ..పిసికేస్తారు ..పిండేస్తారు మరీ ముఖ్యంగా స్టార్ హీరోల బాల్స్ ను గట్టిగా లాగుతారు ..అది వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు ..అలాంటివి కూడా బయట జరుగుతూ ఉంటాయి “అంటూ సెన్సేషనల్ విషయాన్ని బయట పెట్టాడు . దీంతో పూరి జగన్నాథ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి..!!