ఆ విషయంలో ఎన్టీఆర్-ఉపాసన ఒక్కటే మీరు గమనించారా.. చచ్చిన చరణ్ అలా చేయలేడుగా..!!

ఒకే రకమైన క్వాలిటీస్ ఇద్దరిలో ఉండడం చాలా చాలా రేర్ . అది కూడా స్టార్ సెలబ్రిటీస్ కి ఉండడం మరింత రేర్. ప్రజెంట్ అదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మరి ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరో హీరోయిన్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – ఉపాసనల మధ్య ఉన్న కామన్ క్వాలిటీస్ ఇవే అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు తారక్. ప్రజెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . మనకు తెలిసిందే ఎన్టీఆర్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . ముక్కు సూటిమనిషి . ఎదుటి వాళ్ళు ఏమనుకున్న ఐ డోంట్ కేర్ అనే టైప్ .

అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా అదే క్యారెక్టర్.. తాను ఒకరి జోలికి వెళ్ళదు ..తన జోలికి వచ్చిందా చీల్చి చెండాడేస్తుంది. ఒకరు ఏమనుకున్నా నాకు అనవసరం.. నా పని నాది అనే టైప్ నిజానికి రామ్ చరణ్ ది.. అలాంటి మనస్తత్వం కాదు.. ఒకరు బాధపడతారు ఏమో అంటూ తనని తాను బాధ పెట్టుకునే టైప్. దీంతో సోషల్ మీడియాలో ఉపాసన ఎన్టీఆర్ ల మధ్య ఉన్న కామన్ క్వాలిటీ వైరల్ గా మారింది..!!