అమ్మాయిలను చూడగానే మహేశ్ ముందు ఆ పార్ట్ చూస్తారా..? వీడు టూ రొమాంటిక్ రా బాబు..!

ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది . కొందరికి మనుషుల్లో చూడగానే కళ్ళు నచ్చుతాయి ..మరికొందరికి స్మైల్ నచ్చుతుంది ..మరికొందరికి గ్లో నచ్చుతూ ఉంటుంది.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది . అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు …అమ్మాయిలు చూడగానే ఫస్ట్ తన కళ్ళని ఆ పార్ట్ వైపే తిప్పుతాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మహేష్ బాబు తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేశాడు . కానీ ఏ హీరోయిన్ తోను హద్దులు మీర లేదు . తన లిమిట్స్ లో తాను ఉన్నాడు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు అమ్మాయిలలో ఎక్కువగా తనకి స్మైల్ అంటే ఇష్టమని .. నవ్వితే సొట్ట పడితే ఇంకా ఇంకా ఇష్టమని చెప్పుకు వచ్చాడు . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

మన మహేష్ బాబు లో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా..? అంటూ అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఆయన తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా పూర్తి అడ్వెంచర్స్ గా తెరకెక్కబోతున్నట్లు సమాచారం అందుతుంది . ఈ సినిమా కోసం ఏడు కేజీల బరువు కూడా తగ్గాడు మహేష్ బాబు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!