పోయి పోయి ఆ హీరోతో రొమాన్సా..? జాన్వీ కెరీర్ సంకనాకిపోయే నిర్ణయం ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తన కెరియర్ సంక నాకిపోయే నిర్ణయం తీసుకుందా ..? అంటే అవునని అంటుంది సినిమా ఇండస్ట్రీ . జాన్వి కపూర్ శ్రీదేవి కూతురుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఒకటి కాదు రెండు కాదు బోలెడు సినిమాల్లో ఆఫర్లు కూడా పట్టేసింది . రీసెంట్గా జాన్వి కపూర్ తెలుగులో కూడా డెబ్యూ ఇస్తుంది .

దేవర సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిచయమవుతుంది జాన్వీ కపూర్ . ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీదేవి అభిమానులు . ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు ..అప్పట్లోనే ఆఫర్స్ అని తీసుకుంటుంది . రాంచరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోనూ జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

రీసెంట్గా జాన్వి మరో ఫ్లాప్ హీరో సినిమాకు కమిట్ అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అఖిల్ నెస్క్ట్ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . ఈ సినిమాలో అతడితో రొమాన్స్ కూడా చేయబోతుందట. దీంతో ఆమె అభిమానులు మండిపడుతున్నారు . పోయి పోయి ఆ ఫ్లాప్ హీరోని చూస్ చేసుకున్నావా..? నీ కెరీర్ ఇక సంక నాకిపోయినట్లే అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!