“నేను తలచుకుంటే పక్కలో పడుకోవడానికి స్టార్ హీరోయిన్స్ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు”.. సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతున్నాడు అంటే అతనిపై బురద చల్లడానికి ఎప్పుడు నాలుగు చేతులు రెడీగా ఉంటాయి. ఆ నాలుగు చేతులకి 10 చేతులు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు మనం తప్పు చేయకపోయినా సరే అలాంటి మాయలకు బలి అవాల్సి ఉంటుంది . అదే లిస్టులోకి వస్తాడు టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ . ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇండస్ట్రీలో ఎలాంటి పర్ఫామెన్స్ ఇచ్చి స్టార్ హీరోగా మారాడో కూడా మనకు తెలిసిందే. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడిగా రాజ్యాన్ని ఏలేసిన సుమన్ ..కెరియర్లో గోరాతి ఘోరంగా నిందలు వేయించుకున్నాడు . కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆయనపై చెత్త వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే . ఆ సంఘటనల గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు ఈ హీరో.

” తనపై తప్పుడు కేసు వేసిన వాళ్లందరూ చాలా బలవంతులు అయినప్పటికీ అలాంటి సమయంలో నేను చాలా మంచి వ్యక్తిని అంటూ భానుప్రియ – సుమలత -సుహాసిని నాకోసం ముందుకు వచ్చే స్టేట్మెంట్ ఇవ్వడం నాకు చాలా నచ్చింది అని.. వాళ్ళ ధైర్యానికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తెలుగు మీడియా కూడా తనకు బాగా సపోర్ట్ చేసింది అని సుమన్ తలుచుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఆయన పక్కలో పడుకోవడానికి వస్తారు అని అలాంటి అవసరం ఆయనకి లేదు అని నా ఒరిజినల్ క్యారెక్టర్ని బయటపెట్టింది.. అని ఎవరో గిట్టని వాళ్లే నాపై ఇలా నిందలు వేశారు అని “ఆయన చెప్పుకొచ్చారు . సుమన్ మాట్లాడిన మాటలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి..!!