సిగ్గులేకుండా సమంత ఆ పని చేస్తే..టాలీవుడ్ లో మళ్లీ మహారాణిలా రాజ్యం ఏలేసేయచ్చుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు ఇదే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత పై పాజిటివ్ నేచర్ ఎక్కువగా పెరిగిపోయింది . ఒకప్పుడు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమెను ఓ రేంజ్ లో ఏకేశారు జనాలు . అయితే మయోసైటిస్ వ్యాధి వచ్చాక ఆ నెగెటివిటీ పాజిటివిటీగా మార్చేసుకుంది .

రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సమంత ఆ ఒక్క పని చేస్తే చాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ పునర్ వైభవం అందుకోగలదు అంటూ ప్రచారం చేస్తున్నారు . నిజానికి సమంత టు హాట్ ఎలాంటి రోల్స్ లో నైన నటిస్తుంది. పెళ్లి తర్వాత లిమిట్స్ పెట్టుకుంది . విడాకుల తర్వాత ఆ లిమిట్స్ ని ఎత్తేసింది . అయితే ఇప్పుడు ఎటువంటి బోల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి సమంత సిద్ధంగా లేదు .

అయితే ఒకవేళ సమంత మళ్ళీ టూ గ్లామరస్ గా కనిపించి అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేయకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటే ..టాలీవుడ్ హీరోలు మళ్ళీ ఆమెకు అవకాశం ఇస్తారని ..తద్వారా మళ్ళీ ఇండస్ట్రీలో ఆమె స్టార్ హీరోయిన్గా మారగలదు అని ప్రచారం చేస్తున్నారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!