అమ్మ బాబోయ్.. మన తమన్నా – పూజాహెగ్దే లో ఈ టాలెంట్ కూడా ఉందా..? రామ రామ తప్పు కదా..!

చాలామందికి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే ఒక అభిప్రాయం ఉంటుంది. కేవలం ఎక్స్పోజింగ్ చేస్తారు .. ఎలాంటి సీన్స్ లోనైనా సిగ్గు లేకుండా నటిస్తారు ..ఇలానే అనుకుంటూ ఉంటారు . అయితే అది తప్పు అంటూ ప్రూవ్ చేస్తున్నారు కొందరు హీరోయిన్స్ . సినిమా అనేది కేవలం ఫ్యాషన్ మాత్రమే అని తమకు పర్సనల్ లైఫ్ ఉంటుంది అని.. ఆ పర్సనల్ లైఫ్ లో మాకు నచ్చిన విధంగా మేము ఉంటాము అని చెప్పుకొస్తున్నారు .

మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి భక్తి భావం తక్కువ అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది . అది తప్పు అని ప్రూవ్ చేసేసారు సమంత – తమన్నా- నయనతార -పూజ హెగ్డే . రీసెంట్గా మహాశివరాత్రి సందర్భంగా తమన్నా – పూజ హెగ్డే పూర్తి దైవస్మరణలో కనిపించారు. శివుడిని ఆరాధిస్తూ తమను తాము మర్చిపోయారు . దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరీ ముఖ్యంగా తమన్నా.. శివుడిని ఆరాధిస్తూ లీనమైపోయినప్పుడు ఇచ్చిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . మన హీరోయిన్స్ లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా..? నమ్మలేకపోతున్నాం అంటున్నారు . మరికొందరు భక్తి అనేది మనసులో ఉంటుంది అని .. అది సినిమా తెరపై చూపించాల్సిన అవసరం లేదు అని.. ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంటూ తమన్నా – పూజ హెగ్డే లను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మరి కొందరు నాటీ కామెంట్స్ చేస్తున్నారు. దైవస్మరణలో ఉన్న వాళ్ల పై అలాంటి మాటలు మాట్లాడటం తప్పు కదా అంటున్నారు జనాలు..!!