అనుష్క తరువాత ఆ స్ధానం ఆ హీరోయిన్ కే దక్కాలి.. ఫ్యాన్స్ డిమాండ్ మాములుగా లేదురోయ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు అనుష్క శెట్టి ఫ్యాన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న చిట్టి పొట్టి బట్టలతో టెంప్ట్ చేస్తూ ఉన్న అనుష్క శెట్టి రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎప్పటికీ తరగదు . ఆమె స్థానం ఆమెదే. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎవర్గ్రీన్ ట్రెండింగ్ బ్యూటీ . నిశబ్దం సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని అనుష్క చేసిన మూవీ శక్తి .

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమా అనుష్కకు మంచి కం బ్యాక్ ఇచ్చింది. ప్రజెంట్ మంచి మంచి అవకాశాలు వస్తున్న ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న అనుష్క కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో అనుష్క తర్వాత అలాంటి హైట్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటే మాత్రం మృణాల్ ఠాకూర్ అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు . స్టార్ హీరోలకి పోటీపడే రేంజ్ లో ఆమె హైట్ ఉంటుంది .

యాక్షన్ పరంగా నటన పరంగా కూడా అలానే ఉంటుంది. అయితే అనుష్క ప్లేస్ ని రీప్లేస్ చేయాలి అంటే అది మృణాల్ ఠాకూర్ వల్లే సాధ్యమవుతుంది అంటున్నారు అభిమానులు. విక్రమార్కుడు 2 సినిమా సెట్స్ పైకి రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో హీరోగా నాని నటించబోతున్నాడట . కొన్ని కారణాల వల్ల రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నాడట . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మాత్రం మృణాల్ ఠాకూర్ నే పెట్టాలి అంటున్నారు అభిమానులు. విక్రమార్కుడికి అనుష్క ఎంత హైలైట్ అయిందో విక్రమార్కుడు 2కి మృణాల్ అదే హైలెట్ అవుతుంది అని ఆమె ఆ న్యాయం చేస్తుంది అంటున్నారు అభిమానులు..!!