ఓరి దేవుడోయ్..అదుర్స్ లో ఎన్టీఆర్ కి డూపుగా నటించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?.. అస్సలు కనిపెట్టలేరు..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ కి డూప్స్ నటిస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే . పెద్ద పెద్ద స్టార్స్ కూడా అదే రకంగా చేస్తూ ఉంటారు . అన్ని షాట్స్ లో అలా డూప్స్ నటిస్తారు అని చెప్పలేము.. కానీ కొన్ని కొన్ని రిస్కీ షాట్స్ లో స్టార్ హీరోస్ అలాంటి సిచువేషన్ లో మేము నటించము అని చెప్పిన మూమెంట్స్ లో డూప్స్ నటిస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరోకి డూప్స్ ఉన్నారు.

కొన్ని కొన్ని సినిమాలలో వాళ్లే కీలకంగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి డూప్ గా నటించిన వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . నిజానికి ఎన్టీఆర్ డూప్స్ వాడేది చాలా తక్కువ . రేర్ .. రేర్.. రేర్ అని చెప్పాలి . అదుర్స్ సినిమాలో కొన్ని కాంట్రవర్షియల్ న్ సీన్స్ లో ఆయన నటించను అని చెప్పిన మూమెంట్లో తారక్ కి డూప్ గా నటిస్తుంటారు.

నిజానికి తారక్ డూప్ వేరే వ్యక్తి ఆ సమయానికి ఆయన అందుబాటులో లేకపోవడంతో అచ్చంగా ఎన్టీఆర్ లాగే ఉండే ఎన్టీఆర్ మేకప్ పార్టిస్ట్ కిరణ్ ని డూప్ గా నటింప చేశారట. ఆ సీన్స్ చూసి ఎన్టీఆర్ షాక్ అయిపోయారట . అచ్చం నువ్వు నాలాగే చేశావు అంటూ తెగ పొగడేసారట. ఎన్టీఆర్ ఎత్తుకు లావుకి కిరణ్ చాలా చాలా మ్యాచ్ అయ్యాడట . వివి వినాయక్ సైతం షాక్ అయిపోయాడట . కాగా ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఎన్టీఆర్ అదుర్స్ కి సీక్వెల్ రాబోతుంది అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఎక్కడా కూడా క్లారిటీ రాలేదు..!!