ఇప్పటివరకు లావణ్య త్రిపాఠి.. మెగా హీరో సినిమా ఒక్కటి కూడా చూడలేదా..? భలే షాక్ ఇచ్చిందే..!

లావణ్య త్రిపాఠి.. మెగా ఇంటి కోడలు . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో భార్య కూడా.. రోజుకో కొత్త ట్యాగ్ వేసుకుంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అయ్యే మెగా కోడలు లావణ్య త్రిపాఠి . ఫస్ట్ టైం సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది . దానికి కారణం ఏంటా..? అంటే మెగా హీరో అంటూ తెలుస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా ఓ సంభాషణలో ఆమె ఇప్పటివరకు ఒక స్టార్ హీరో సినిమా చూడలేదు అంటూ చెప్పుకొచ్చిందట . అంతేకాదు అది కూడా మెగా ఇంటి హీరో సినిమాని చూడలేదు అంటూ ఓపెన్ గా చెప్పేసిందట . దీంతో ఆ విషయాన్ని అక్కడితో లైట్గా తీసుకున్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత మాత్రం కొంచెం కొంచెం సీరియస్ గా ట్రోల్ చేస్తున్నారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే మెగా ఇంటి కోడలు అయింది . మెగా ఫ్యామిలీతో చక్కగా కలిసిపోయింది. అంతేకాదు మెగా అలవాట్లను మెగా కుటుంబం సాంప్రదాయాలను చక్కగా పాటిస్తుంది. దీంతో మెగా కోడలు లావణ్య త్రిపాఠిని ఓ రేంజ్ లో పొగిడేసారు జనాలు . అయితే రీసెంట్గా మెగా హీరోస్ మెగా కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకుంటున్న మూమెంట్లో లావణ్య త్రిపాఠి తనకున్న చనువు కారణంగా ఇప్పటివరకు నేను పంజా వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలు ఏది కూడా చూడలేదు అంటూ ఓపెన్ గా చెప్పేసిందట.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . సొంత అత్త ఇంటికి సంబంధించిన హీరో సినిమాలనే మెగా కోడలు లావణ్య త్రిపాఠి చూడలేదా ..? అంటూ పలువురు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు . అసలే ఎప్పుడెప్పుడు మెగా ఫ్యామిలీ పై ట్రోలింగ్ చేద్దామా..? అంటూ కాచుకొని కూర్చుంటారు కొందరు వెధవలు .. అలాంటి వాళ్ళకి మంచి పాయింట్ ఇచ్చినట్లయింది లావణ్య త్రిపాఠి . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తుంది..!!