ఐస్ క్యూబ్స్ను వేస్ట్ చేస్తున్నారా.. అయితే ఇకనుంచి ఇలా చేసి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి..!

ఐస్ క్యూబ్స్ వల్ల డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటాయి. మరి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.ఈ ఐస్ క్యూబ్స్ బ్లడ్ సర్కులేషన్ కి బాగా ఉపయోగపడుతుంది.ఐస్ క్యూబ్స్ కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఆడుకోవటానికి ప్రయత్నిస్తారు.ఐస్ క్యూబ్స్ అందాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడుతుంది.

ఐస్ క్యూబ్స్ ను బ్యూటీ రోటీన్ లో ఉపయోగిస్తే ఈ లాభాలు ఉంటాయి. ఐస్ క్యూబ్ లు అందాన్ని పెంచినప్పటికీ వినియోగించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని నేరుగా చర్మంపై ఉంచటంతో చర్మం సునితంగా మారి పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఐస్ క్యూబ్స్ ను ఒక్కసారి చర్మానికి రాసుకోవడంతో మెరిసే లుక్ పొందవచ్చు.ఐస్ క్యూబ్స్ చర్మానికి కూలింగ్, స్మూత్ ఫిలింగ్ ను అందిస్తాయి.

ఐస్ క్యూబ్స్ ను చర్మానికి రాసుకోవడంతో ట్యాన్ తెలపుతుంది.సూర్యుడి కిరణాలకు ప్రభావితమైన ప్రాంతంలో రాసుకుంటే ట్యాన్ తొలుగుతుంది. ముఖ్యంగా మరింత అందంగా మార్చుకునేందుకు చాలామంది మహిళలు కనుబొమ్మలను చక్కని ఆకృతిని అందిస్తారు.ఇందుకోసం ఐబ్రోస్ తొలగించాలి. ఐస్ క్యూబ్ ఉపయోగించి తొలగిస్తే నొప్పి ఉండదు. ప్రతి ఐస్ క్యూబ్ లను ముఖానికి రాసుకోవడంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.దీంతో చర్మం నిఘానింపుగా ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా మారుతుంది.