త్రిష ఆఫర్ ని దొబ్బేసిన అనుష్క.. రివేంజ్ దెబ్బ అంటే ఇలానే ఉండాలి..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలెంటెడ్ హీరోయిన్ అనుష్క – త్రిష ఆఫర్ను లాగేసుకుందా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే.. సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష దున్నేస్తుంది . మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది . సినిమాలో కూడా నటించింది . అయితే మరోసారి విజయ్ తో నటించే ఛాన్స్ అందుకున్నింది త్రిష అంటూ ప్రచారం జరుగుతుంది .

విజయ్ ప్రస్తుతం ది గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాల్లో నటి మీనాక్షి చౌదరి – స్నేహ – లైలా – ప్రశాంత్ – ప్రభుదేవా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే విజయ్ క్యారెక్టర్ లో విజయ్ క్యారెక్టర్ కి హీరోయిన్గా త్రిష ను అనుకున్నారట మేకర్స్ .

కానీ ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేసిందట. దానికి కారణం చిరంజీవి విశ్వంభర. దీంతో ఈ సినిమా ఆఫర్ ను వదులుకోవాల్సి వచ్చింది అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్గా ఇప్పుడు అనుష్క చూస్ చేసుకున్నారట మేకర్స్. గతంలో ఎన్నోసార్లు అనుష్క అనుకున్న సినిమాలకు హీరోయిన్ లాగేసుకున్నారట. ఇప్పుడు ఆమె ఆఫర్లు లాక్కోవడం అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి తెర పై విజయ్ – అనుష్కల కాంబో ఎలా సెట్ అవుతుందో..???