అల్లు అర్జున్ లో ఉన్నది రామ్ చరణ్ లో లేనిది అదే.. మీరు గమనించారా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ హీరోల మధ్య కంపారిజన్ ని ఎక్కువగా చేస్తున్నారు . మరీ ముఖ్యంగా మా హీరో తోపు అంటే ..మా హీరో తురుము అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉన్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో అల్లు – మెగా ఫాన్స్ మధ్య మరోవార్ మొదలైంది . మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ పోట్లాడుకుంటున్నారు .

పుష్ప 2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో అల్లు అర్జున్ రికార్డ్ బద్దలు కొట్టడం పక్క అంటుంటే గేమ్ చేంజర్ సినిమాతో ఇండియాకి మరో ఆస్కార్ కన్ఫామ్ అంటున్నారు మెగా అభిమానులు. ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ లో ఉన్న క్వాలిటీ రామ్ చరణ్ లో లేదు అంటూ పలువురు జనాలు ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఓపెన్ మైండెడ్ ..ఫ్యామిలీతో చాలా చిలవుట్ అవుతూ ఉంటాడు .

అంతేకాదు స్నేహ – అల్లు అర్జున్ పలు రొమాంటిక్ ఫొటోస్ కూడా షేర్ చేయడానికి ఇష్టపడతాడు. అయితే రామ్ చరణ్ మాత్రం ఆ విధంగా కాదు.. ఉపాసనతో ఉన్న రొమాంటిక్ పిక్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు. బేబీ కన్ఫర్మ్ అయింది అని తెలిశాక ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న పిక్ మాత్రమే అలా రొమాంటిక్ గా ఉంటుంది . కానీ అది కూడా లిమిట్స్ లోనే ఉంటుంది . అల్లు అర్జున్ అంత బోల్డ్ కాదు రామ్ చరణ్ అంటూ కొందరు జనాలు.. పరోక్షంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!