వామ్మో..సాయి పల్లవి లో ఈ యాంగిల్ కూడా ఉందా.. ఆ హీరో హ్యాపినెస్ కోసం అలా చేస్తుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సాయి పల్లవి స్టార్ హీరో నాగచైతన్య కోసం తెగ కష్టపడుతుందా..? అంటే య్స్ అన్న సమాధానమే వినిపిస్తుంది. సాయి పల్లవి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ . అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే మంచి పాపులారిటీ క్రేజ్ దక్కించుకుంది. ప్రజెంట్ నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉంది .

ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు . ఈ సినిమాలో బుజ్జి తల్లి పాత్రలో కనిపించబోతుంది సాయి పల్లవి . చాలా న్యాచురల్ గా ఈ పాత్రలో మెప్పించబోతుంది అంటూ ఫస్ట్ లుక్ ఆధారంగా తెలుస్తుంది . కాగా ఈ సినిమా కోసం సాయి పల్లవి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర భాషను నేర్చుకుంటుందట . ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని నాగచైతన్య ఖాతాలో ఒక సూపర్ డూపర్ హిట్ పడేలా చేయాలి అని ఆమె డైరెక్టర్ వద్దు అన్నా సరే ఉత్తరాంధ్ర భాష నేర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందట.

సాయి పల్లవి మొండిదనే విషయం అందరికి తెలిసిందే. కనైఇ ఇంత మొండిదా..? అంతూ జనాలు షాక్ అయిపోతున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . దీంతో నాగచైతన్య అంటే సాయి పల్లవికి ఎంత అభిమానం అంటూ జనాలు వ్యంగ్యంగా వల్గర్ గా కౌంటర్స్ వేస్తున్నారు. గతంలో వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమా “లవ్ స్టోరి”..ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది..!