చిరంజీవి-త్రిషని పడితే..నాగార్జున దానికి అమ్మ మొగుడిలాంటి దాని పట్టాడుగా..!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ హీరోలకి హీరోయిన్స్ దొరకడం పెద్ద గగనంగా మారిపోయింది . అందరూ హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా హీరోల సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఇక సీనియర్ హీరోల సినిమాలకు మొగ్గు చూపడం చాలా రేర్ గా చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీ కోసం కష్టపడుతున్న సీనియర్ హీరోస్ కి హీరోయిన్ల సమస్య వచ్చి పడింది . అయితే మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్గా త్రిష ను చూస్ చేసుకున్న విషయం తెలిసిందే .

దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోతో త్రిష నటించిన అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అఫ్కోర్స్ గతంలో వీళ్ళ కాంబోలో స్టాలిన్ సినిమా వచ్చింది. కానీ చాలా టైం గ్యాప్ తర్వాత మళ్ళీ త్రిషతో ఆయనను చూడబోతూ ఉండడంతో జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఇప్పుడు నాగార్జున తీసుకున్న నిర్ణయం కూడా అభిమానులకి షాకింగ్ గా ఉంది . చిరంజీవి ..త్రిషని చూస్ చేసుకుంటే నాగార్జున ఏకంగా నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణిని చూస్ చేసుకున్నాడు.

సుబ్బు అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియమణి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నాగార్జునతో ప్రియమణి స్క్రీన్ షేర్ చేసుకున్న మూమెంట్స్ మరోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు జనాలు . ఈ మధ్యకాలంలో ప్రియమణి కూడా మంచి మంచి సినిమాలో నటిస్తుంది . బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే నాగర్జున సరసన ప్రియమణి అనగానే అందరూ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు..!!