మహేష్-రాజమౌళి సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఈసారి దిమ్మ తిరిగిపోవాలి అంతే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . త్వరలోనే తెరకెక్కబోతున్న రాజమౌళి – మహేష్ బాబు సినిమాకి అద్ద్రిపోయే టైటిల్ పెట్టారా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రజెంట్ సినీ లవర్స్ కోటి కళ్లతో వెయిట్ చేస్తున్న సినిమా మహేష్ – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే కాంబో . ఈ సినిమాపై జనాలు రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ లీకైన సరే బాగా ట్రెండ్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పై క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. ఈ సినిమాని రాజమౌళి తన కెరియర్లో ఇప్పటివరకు తెరకెక్కించని కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . జంగల్ అడ్వెంచర్స్ మూవీ గా తెరకెక్కబోతుందట ఈ సినిమా. అయితే ఈ మూవీ కోసం రెండు క్రేజీ టైటిల్స్ అనుకున్నారట. ఒకటి మహారాజా రెండోది చక్రవర్తి.

అయితే చాలామంది 90% చక్రవర్తి అనే టైటిల్ ని ఓకే చేశారట . రాజమౌళి టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించే పనిలో బిజీగా ఉన్నాడట. రాజమౌళి దర్శకత్వం అంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ ఉంటుందో మనకు తెలిసిందే . మరి అలాంటి బ్యాగ్రౌండ్ కి ఈ టైటిల్ అయితే ఆప్ట్ గా సూట్ అవుతుంది అంటున్నారు జనాలు . అంతేకాదు డిఫరెంట్ ధీమ్ ని చూస్ చేసుకున్నావ్ కచ్చితంగా హిట్ కొడతావ్ అంటూ అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు . రాజమౌళి – మహేష్ బాబు కి సంబంధించిన సినిమా టైటిల్ ప్రజెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!