ప్రశాంత్ వర్మ, ర‌ణ్‌వీర్ మూవీ టైటిల్ ఫిక్స్.. మరీ ఇంత వైల్డ్ గా నా..?!

ఆ!, కల్కి, అద్భుతం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ వర్మ ఇటీవల రిలీజైన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియన్ లెవెల్ లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజసజ్జ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించింది. బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసి.. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల్లో టాప్ లో నిలచింది. స్టార్ హీరో సినిమాలను సైతం తలదన్ని […]

మహేష్-రాజమౌళి సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఈసారి దిమ్మ తిరిగిపోవాలి అంతే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . త్వరలోనే తెరకెక్కబోతున్న రాజమౌళి – మహేష్ బాబు సినిమాకి అద్ద్రిపోయే టైటిల్ పెట్టారా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రజెంట్ సినీ లవర్స్ కోటి కళ్లతో వెయిట్ చేస్తున్న సినిమా మహేష్ – రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే కాంబో . ఈ సినిమాపై జనాలు రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ లీకైన […]

విడుదలకు ముందే రజనీకాంత్ జైలర్ సినిమాకు షాక్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించిన ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పాటలు విడుదల కాగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటోంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా తమన్నా డాన్స్ స్టెప్పులు వైరల్ గా మారుతున్నాయి. అంతగా జనాలకు ఈ సినిమా పాపులారిటీ సంపాదించుకుంది. తమన్నా కంప్లీట్ గా గ్లామర్ […]

ప్రాజెక్ట్ -K సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రాలలో ప్రాజెక్ట్ -K చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు కేవలం ప్రాజెక్ట్ -K అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టడం జరిగింది. దీని అర్థం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయానికి తెర దింపే విధంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం […]

మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీకి క్రేజీ టైటిల్ లాక్‌.. ఆ రోజే అనౌన్స్‌మెంట్‌!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్ 28` వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. అతడు, ఖ‌లేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న‌ హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సెట్స్‌ […]

లీకైన బాలయ్య‌ నెక్స్ట్ మూవీ టైటిల్‌..నెట్టింట హ‌ల్‌చ‌ల్‌..!

`అఖండ‌` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో సెట్స్ […]

ద‌స‌రా స్పెష‌ల్‌..డ‌బుల్ `ధ‌మాకా` అంటున్న‌ ర‌వితేజ‌..!!

ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన‌ మాస్ మ‌హారాజా ర‌వితేజ.. ప్ర‌స్తుతం శరత్ మందవా దర్శక‌త్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఇది పూర్తి కాకుండానే ర‌వితేజ డైరెక్ట‌ర్ త్రినాథరావు నక్కినతో ఓ సినిమా ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా.. మేక‌ర్స్ ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ర‌వితేజ్ డ‌బుల్ […]

`భవదీయుడు భగత్‌సింగ్‌`గా ప‌వ‌న్‌..అదిరిపోయిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీ నుంచి సూప‌ర్ అప్టేట్ వ‌చ్చింది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తుండ‌గా.. ఈ విష‌యాన్ని నిజం […]

చిరంజీవి, బాబి సినిమాకు మారిన టైటిల్‌..త్వ‌ర‌లోనే..?

మెగా స్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్ట‌ర్ బాబి కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే..త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు మొద‌ట అన్న‌య్య అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు టాక్ న‌డిచింది. ఇక […]