అయ్యయ్యో..పాపం..నాగచైతన్య కు మరో భారీ బొక్క..శని నెత్తి మీద ఉంటే అంతేగామరి..!!

పాపం నాగచైతన్య టైం ఈ మధ్యకాలంలో అస్సలు బాగోలేదు అని చెప్పాలి .ఏది ముట్టుకున్న సరే బ్లాస్టింగ్ రేంజ్ లో ఆయనకి నెగిటివ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది .ఈ మధ్యకాలంలో నాగచైతన్యకు సంబంధించిన వార్తలు ఎలా ట్రోలింగ్కి గురవుతున్నాయో మనం చూస్తున్నాం. సమంతకు విడాకులు ఇచ్చేయడం.. ఆ తర్వాత హిట్ అన్న పదానికి దూరంగా వెళ్లిపోవడం.. ఆయనకు మరీ మరీ ఇబ్బందికరంగా మారిపోయింది . కాగా రీసెంట్గా “దూత” సిరీస్ తో హిట్టు అందుకున్న నాగచైతన్య మళ్లీ మంచి కం బ్యాక్ ఇచ్చాడు అని అంతా అనుకున్నారు .

త్వరలోనే రిలీజ్ కాబోయే “తండేల్” సినిమా కూడా ఆయనకు అలాంటి హిట్ పడుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య తీసుకున్న నిర్ణయం మళ్లీ ఆయనను ట్రోలింగ్ కి గురయ్యేలా చేస్తుంది. నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే నాగచైతన్య -న్ సమంత విడిపోయిన సరే సమంత అలవాటులనే ఫాలో అవుతున్నాడు నాగచైతన్య అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

సమంత – నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతున్న సరే ముందు ప్రత్యేకంగా పూజలు చేయించేవారట. అయితే తండేల్ సినిమా విషయంలో కూడా నాగచైతన్య అలాంటి నిర్ణయమే తీసుకున్నాడట . సమంతతో కలిసి లేకపోయినా సరే ఆమె నిర్ణయాలను ఫాలో అవుతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో పలువురు సామ్ ఫ్యాన్స్ మా సమంత లేకపోతే మీకు హిట్ లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు..!!