లావణ్య త్రిపాఠి విషయంలో పెద్ద తప్పు చేసిన సుడిగాలి సుధీర్ .. బయటపడ్డ సంచలన నిజం..ఫ్యాన్స్ షాక్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా కోడలిగా పాపులారిటీ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్”. పెళ్లి తర్వాత ఆమె నటించిన ఫస్ట్ సిరీస్ ఇదే కావడంతో సినిమా ఇండస్ట్రీలో ఈ సిరీస్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు జనాలు. ఈ సిరీస్ లో లావణ్య త్రిపాఠి నటన చాలా అద్భుతంగా ఉంది . ఓసిడి పాత్ర గల అమ్మాయిగా లావణ్య త్రిపాఠి జీవించేసింది .

ఈ సిరీస్ లో మేల్ లీడ్ గా బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ నటించిన విషయం తెలిసిందే. అయితే అసలు ఈ సిరీస్ లో ముందుగా అభిజిత్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్ ని అనుకున్నారట మేకర్స్. సుధీర్ కూడా మొదట ఓకే చేశారట . కానీ ఆ తర్వాత ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ నటించే పాత్ర లావణ్య త్రిపాఠి అని తెలుసుకొని షాక్ అయ్యారట . అప్పటికే లావణ్య త్రిపాఠి వరుణ్ ల ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి .

తీరా దాని గురించి ఆరా తీశాక నిజంగానే వాళ్ళు ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలిసి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట . నాగబాబునే సుధీర్ కి లైఫ్ ఇచ్చాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే . మరి అలాంటి ఇంటి కోడలితో సిరీస్ లో నటించే సాహసం చేయలేకపోయాడు.. అయితే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మాత్రం మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ అన్న అంటూ బాధ పడిపోతున్నారు ..ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!