అక్కినేని ఫ్యాన్స్ కి పండగ చేసుకునే న్యూస్.. నాగచైతన్య లైఫ్ లో సమంత ప్లేస్ ని రిప్లేస్ చేస్తున్న స్టార్ హీరోయిన్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య లైఫ్ లో సమంత ప్లేస్ ను ఆ స్టార్ హీరోయిన్ రీప్లేస్ చేయబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈ జంట గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారే తప్పిస్తే ఈ జంట ఎంత రియల్ గా ప్రేమించుకునిందో జనాలు అందరికీ తెలిసిన విషయమే .

సమంత నాగచైతన్య కలిసి నటించిన సినిమాలు ఎంత పాపులారిటీ దక్కించుకున్నాయో మనకు తెలుసు. ఇప్పుడు అదే విధంగా నాగచైతన్య – సాయి పల్లవి ఇలా కాంబోపై కూడా క్రేజీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . వీళ్ళ కాంబోలో ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . నాగచైతన్య కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది . ఇప్పుడు వీళ్ల కాంబోలో తండేల్ సినిమా రాబోతుంది .

ఈ సినిమాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కీర్తి సురేష్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కాగా గతంలో నాగచైతన్య సమంతల జంటపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఇప్పుడు నాగచైతన్య-సాయిపల్లవి జంటపై కూడా అదే ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఇంచుమించు సమంత ప్లేస్ ని రీప్లే చేసేసింది సాయి పల్లవి అని చెప్పాలి..!!