బిగ్ బ్రేకింగ్: అందరు అనుకున్నట్లే చేసిన చిరంజీవి.. సంబరపడుతున్న మెగా ఫ్యాన్స్.. నువ్వు సూపరహే..!

ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఎక్కించే న్యూస్ అని చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి .. ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.. చిరంజీవి అంటే సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకంగా గౌరవిస్తారు అభిమానులు. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్కటంటే ఒక్కటైనా సరైన హిట్ అందుకొని మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాన్స్ ఆశలను ఫుల్ ఫీల్ చేయడానికి తన 156వ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు .

బింబిసారా.. లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న వశిష్ట దర్శకత్వంలో ఆయన విశ్వంభర అనే సినిమాను చూస్తున్నాడు. ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడే.. సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమా బియాండ్ యూనివర్స్ ప్రమోట్ చేస్తున్నారు టీం . రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ ని కన్ఫామ్ చేస్తూ టీం కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసింది .

మొదటి నుంచి అందరు అనుకున్నట్లే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా హీరోయిన్ త్రిషను ప్రకటిస్తూ అధికారికంగా ఫొటోస్ రిలీజ్ చేశారు మేకర్స్ . త్రిష కూడా విశ్వంభరలోకి అడుగుపెట్టి చిరంజీవితో సరదాగా మాట్లాడుతున్న పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి. త్రిష చిరంజీవి విశ్వంభర మూవీస్ లో కలుసుకున్న వీడియో నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . 18 ఏళ్ల క్రితం త్రిష – చిరు కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు . మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విశ్వంభరలో కలిసి నటిస్తున్నారు..!!