తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఇది ఒక సంచలనం.. ఇన్నాళ్ల చిరంజీవి కెరీర్లోనే ఫస్ట్ టైం ఇలా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న భారీ సినిమా విశ్వంభర . మనకు తెలిసిందే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక చిరంజీవి తన స్థాయి హిట్ అందుకోలేకపోయాడు. సినిమా హిట్ అవుతున్నా కానీ మెగాస్టార్ రేంజ్ హిట్ అందుకోకపోవడం గమనార్హం .అయితే ఎలాగైనా సరే ఠాగూర్ లాంటి సినిమా హిట్ మరోసారి తన ఖాతాలో పడాలి అంటూ భీష్ముంచుకుని కూర్చున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఈ క్రమంలోనే బింబిసారా లాంటి […]

‘ విశ్వంభర ‘ కోసం పోరుకు సిద్ధమైన చిరూ.. సినిమాలో టర్నింగ్ పాయింట్ అదేనా..?!

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమా విశ్వంభర షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వ‌శిష్ట మ‌ల్లిడి డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా సోషియ ఫాంటసీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు ఫైటర్స్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలపై షూట్ జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫైట్ […]

చిరంజీవి విశ్వంభరలో మరో స్టార్ హీరో..? అదే జరిగితే సినిమా సంకనాకి పోయిన్నట్లే..ఫ్యాన్స్ గరం గరం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి .. ప్రజెంట్ నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషని కన్ఫామ్ చేసుకున్నారు మేకర్స్. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక సూపర్ డూపర్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ […]

బిగ్ బ్రేకింగ్: అందరు అనుకున్నట్లే చేసిన చిరంజీవి.. సంబరపడుతున్న మెగా ఫ్యాన్స్.. నువ్వు సూపరహే..!

ఇది నిజంగా మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఎక్కించే న్యూస్ అని చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి .. ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.. చిరంజీవి అంటే సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకంగా గౌరవిస్తారు అభిమానులు. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక్కటంటే ఒక్కటైనా సరైన హిట్ అందుకొని మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాన్స్ ఆశలను ఫుల్ ఫీల్ చేయడానికి తన 156వ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు . […]

చిరంజీవి సినిమాకు బాలీవుడ్ నుంచే కాదు.. ఆ రెండు ఇండస్ట్రీలో నుంచి మరో ఇద్దరు హీరోయిన్స్..

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రేంజ్ కు తగ్గ హీట్ ఒకటి కూడా రాలేదని చెప్పాలి. ఈ మధ్య వచ్చిన వాల్తేరు వీర‌య్య‌తో సక్సెస్ సాధించిన ఆ సినిమా కూడా చాలా కామన్ గానే అనిపించింది. ఇక ఖైదీ నెంబర్ 150 నుంచి ప్రస్తుతం చిరంజీవి చేసిన సినిమాలు ఏవి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపించలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్లో విశ్వంభ‌రా సినిమాలో […]

చిరంజీవి మూవీ లో దీపికా పదుకొనే.. ఏ క్యారెక్టర్ లో నటిస్తుందంటే.. ?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక విశిష్ట సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్క్రిప్ చాలా అద్భుతంగా ఉండడంతో.. దానిని చాలా జాగ్రత్తగా రూపొందించాలని.. మేకర్స్ భావిస్తున్నారట. ఇంతకుముందు తన బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వశిష్ట.. చిరంజీవితో మూవీ అవకాశం అందుకోవడంతో విశ్వంభరన్ని ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ హిట్ […]