ఇది అరాచకానికి అమ్మ దానమ్మ మొగుడే రోయ్.. జగతీ ఆంటీ ఏం చేసిందో చూడండి..మీ కళ్లని మీరే నమ్మలేరు..!!

జగతి ఆంటీ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఎంతలా వైరల్ అయిందో మనం చూసాం. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి రాయి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ తో రచ్చ రంబోలా చేస్తుంది. అమ్మ పాత్రలో నటించినప్పటికీ తెర వెనక మాత్రం హాట్ అమ్మాయిల కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది.

రీసెంట్గా ఆమె కొన్ని సిరీస్ లు సినిమాలకు సైతం కమిట్ అయింది . అంతేకాదు రకరకాల ఫొటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న జగతి అలియాస్ జ్యోతిరాయ్ రీసెంట్గా షేర్ చేసుకున్న ఫొటోస్ కుర్రాళ్ళు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. చాలా షాట్ టైప్ మిడ్డీ డ్రెస్ తో ఎదభాగాలను ఓపెన్ గా చూపిస్తూ.. చేతులు పైకెత్తుతూ తనలోని బోల్డ్ యాంగిల్ ని బయటపెట్టింది. ఈ ఫొటోస్ చూసిన ఎవ్వరైనా సరే ఇది జగతి ఆంటీ నా..?

జగతి పాత్రకు పూర్తి విభిన్నంగా ఉంది అని అనుకోక తప్పదు. కొందరు ఇప్పటికి ఆమెను జగతి మేడం అంటూ పిలుస్తూ ఉండడం గమనార్హం. అయితే జ్యోతి రాయి మాత్రం ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవడానికి బాగానే కష్టపడుతుంది . పూటకో ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. జగతి లేటెస్ట్ ఫోటోస్ చూసిన జనాలు షాక్ అయిపోతున్నాడు . ఇది అరాచకానికి అమ్మ మొగుడే అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు..!!