చిరంజీవి విశ్వంభరలో మరో స్టార్ హీరో..? అదే జరిగితే సినిమా సంకనాకి పోయిన్నట్లే..ఫ్యాన్స్ గరం గరం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి .. ప్రజెంట్ నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషని కన్ఫామ్ చేసుకున్నారు మేకర్స్. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక సూపర్ డూపర్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ఫిలిం వర్గాలలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దానిపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు . చిరంజీవికి తన సినిమాలో మెగా హీరో ఎవరు నటించిన కలిసి రావడం లేదని ..ఆల్రెడీ ఆచార్య సినిమాలో అది ప్రూవ్ అయిందని.. మళ్లీ డైరెక్టర్ వశిష్ట ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలరు ..? అని మండిపడుతున్నారు .

అంతేకాదు వరుణ్ తేజ్ కి బదులు వేరే ఏ హీరో నైనా తీసుకుంటే సినిమా ఇంకా హిట్ అవుతుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . కొందరు దారుణంగా మరో ఆచార్య సినిమా అనమాట. విశ్వంభరా కూడా సంక నాకి పోవాల్సిందే.. ఈ సినిమాలో మరో మెగా హీరో ఉంటే సినిమాకి కచ్చితంగా నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది . దయచేసి నిర్ణయాన్ని మార్చుకో వశిష్ట అంటూ సజెస్ట్ చేస్తున్నారు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!