అలాంటి పిక్స్ ని షేర్ చేసిన అల్లు అర్జున్.. ఫొటోస్ వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు అడపా దడపా సినిమాలు చేసే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.

ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బన్నీ తన భార్యతో మరియు పిల్లలతో ఉన్న ఫోటోని ఒకటి షేర్ చేశాడు. నిన్న వాలెంటైన్స్ డే రోజు వారు కుటుంబం మొత్తం కేక్ కట్ చేస్తున్న ఫోటోని ఒకటి షేర్ చేసి ప్రతి ఒక్కరికి వాలెంటైన్స్ డే విషెస్ తెలియజేశాడు బన్నీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.

వాలెంటైన్స్ డే అని గుర్తుంది కానీ బ్లాక్ డే అని గుర్తులేదు. నేడు ఒక్క సెలబ్రిటీ కూడా బ్లాక్ డే స్టేటస్ పెట్టలేదు. మన దేశం అలా తయారయింది మరి.. అంటూ విరుచుకు పడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతుంది.