అన్ని విషయాల్లో జోవియల్ గా ఉంటే సిద్ధు..తన భార్య కి ఎందుకు విడాకులు ఇచ్చాడో తెలుసా..? ఆశ్చర్యపోతారు..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరో సిద్ధార్ధ్.. హీరోయిన్ అదితి లా మధ్య ఎఫైర్ బాగా ట్రెండ్ అవుతుంది. మహాసముద్రంలో కలిసి నటించి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్స్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా- బొమ్మరిల్లు లాంటి బిగ్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకున్న సిద్ధార్ధ్.. సడన్గా తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు . ఆ తర్వాత పలు సినిమాలో నటించిన పెద్దగా క్రేజ్ దక్కించుకోలేకపోయాడు .

ఇప్పటికీ హీరో సిద్ధార్థ పేరు చెప్తే ఊగిపోయే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మరి అలాంటి హీరో ఎందుకు కెరియర్ నాశనం చేసుకున్నాడో ఎవరికి అర్థం కావడం లేదు. తాను వర్క్ చేసిన అందరి హీరోయిన్స్ తో ఎఫైర్ నడుపుతాడు అన్న రూమర్ కారణంగానే ఆయన లైఫ్ స్పాయిల్ అయింది అంటున్నారు జనాలు. కాగ ప్రజెంట్ అదితి తో డేటింగ్ చేస్తున్న సిద్ధార్ధ్.. తన భార్యకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు..? అసలు ఎందుకు ఆమెను దూరం పెట్టాడు..? అనే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.

సిద్ధార్థ్ 2003 సంవత్సరంలోనే ఎదురింట్లో ఉంటున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి కూడా చేసేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక బాబు కూడా పుట్టాడు . కానీ వీరిద్దరి బంధం మాత్రం ఎక్కువ కాలం నిలవలేకపోయింది . దీంతో మాట పెరిగి మనస్పర్ధలు రావడంతో పెళ్లయిన మూడు సంవత్సరాలకే విడాకులు తీసేసుకున్నారు . విడాకుల తర్వాత కొడుకు బాధ్యతలను తానే చూసుకుంటున్నాడు సిద్దు . అయితే ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు .
పలువురు హీరోయిన్స్ తో లవ్ లో ఉన్నాడు అన్న రూమర్స్ అయితే వచ్చాయి . కానీ ఎక్కడ పెళ్లి వరకు వెళ్లలేదు. ఇప్పుడు హీరోయిన్ అదితి ని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న రూమర్ బాగా వైరల్ అవుతుంది..!!