సాయి పల్లవి అభిమానులకి వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. ఎలా తట్టుకుంటారో ఏమో..?

ఎస్ ఇది నిజంగా సాయి పల్లవి అభిమానులకి బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోస్ స్టార్ హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి సిస్టర్ పూజ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది . తన క్రైమ్ పార్ట్నర్ ఇప్పుడు లైఫ్ పార్టనర్ గా మారబోతున్నాడు అంటూ ఒక పోస్ట్ చేసి ఆ అబ్బాయికి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ స్పెషల్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది.

దీంతో చెల్లికి పెళ్ళి అవుతుంది మరి అక్క పెళ్లి ఎప్పుడు..? అంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సాయి పల్లవి అసలు లైఫ్ లో పెళ్లి చేసుకోదట . ఆమె తన జీవితాన్ని మొత్తం సాయిబాబా కి అంకితం ఇవ్వాలనుకుంటుందట . తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పూర్తి లైఫ్ ని ఎంజాయ్ చేయాలని భావిస్తుందట .

అంతే తప్పిస్తే ఆమె మనసులో పెళ్లిగిల్లి అని ఆలోచనలే లేవట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి సాయి పల్లవి పెళ్లి చేసుకుంటుంది అని ఆశలు పెట్టుకున్న జనాలకు ఇది బిగ్ బాంబులా మారిపోయింది. సాయి పల్లవి ఈ విషయంలో వెనకడుగు వేస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి సాయి పల్లవి ఏం చేస్తుందో..?