పోయి పోయి ఆ తల తిక్కల హీరోయిన్ ని చూస్ చేసుకున్న రాజమౌళి.. తిట్టిపోస్తున్న అభిమానులు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . త్వరలోనే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ కాబోతుంది . ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు . అయితే ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా , దీపికా పదుకొనే లాంటి గ్లోబల్ బ్యూటీస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది .

కాగా రీసెంట్గా ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార కూడా ఫిక్స్ అయింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నాడు అని అందుకే ఒక్కొక్క భాషకు సంబంధించిన ఒక్కొక్క హీరోయిన్ ని ఒక్కొక్క నటులను తీసుకుంటున్నారు అని న్యూస్ ట్రెండ్ అవుతుంది. అయితే నయనతార మొదటి నుంచి చాలా స్ట్రిక్ట్.. ప్రమోషన్స్ కి రాదు ..రాజమౌళి ఏమో ప్రమోషన్స్ కి రాకపోతే ఒప్పుకోడు ..మరి అలాంటి హీరోయిన్ ని ఎలా చూస్ చేసుకున్నావు జక్కన్న అంటూ అభిమానులు మండిపడుతున్నారు.

పైగా మహేష్ బాబు నయనతార కాంబినేషన్లో మూడు సినిమాలు రావాల్సింది . మూడు కూడా మహేష్ బాబునే రిజెక్ట్ చేశాడు . నయనతార హెడ్ వెయిట్ భరించలేము అంటూ అప్పట్లో మహేష్ బాబు ఈ సినిమాలను రిజెక్ట్ చేశాడట . మరి అలాంటి హీరోయిన్ ని ఇప్పుడు నువ్వు మహేష్ కోసం తీసుకొస్తున్నావ్..? ఎంతవరకు కరెక్ట్..? ఎంతవరకు సక్సెస్ అవుతావు..? ఆలోచించుకో అంటూ ఓపెన్ గా సలహాలిస్తున్నారు..!