ఓరి వీడి వేషాలో.. ఆ యంగ్ హీరోయిన్ తో తెలుగు డైరెక్టర్ థాయ్ మసాజ్.. శాండ్ విచ్ లా నలిపేస్తున్నారే..!!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ట్ డైరెక్టర్స్ ఉంటారు. కొందరు చాలా సాంప్రదాయబద్ధంగా తమ పని తాము చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు . మరికొందరు చిల్లౌట్ అవుతూ రచ్చ రంబోలా చేస్తూ ఉంటారు . మరికొందరు పైకి సైలెంట్ గా లో లోపల యమ నాటిగా కనిపిస్తూ ఉంటారు . ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మూడో క్యాటగిరీకి సంబంధించిన డైరెక్టర్ . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈయనకి హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .

సినిమాలు కూడా భలే వెరైటీగా తెరకెక్కిస్తాడు. కధలు కూడా ఈయన రాసుకునేటివి చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రెసెంట్ ఈ డైరెక్టర్ ఒక యంగ్ హీరోయిన్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . థాయిలాండ్ లో ఆ హీరోయిన్ తో రచ్చ రంబోలా చేస్తున్నాడట . మైండ్ రిలాక్సేషన్ కి కథలు బాగా రావడానికి థాయిలాండ్ వెళ్లిన ఈ డైరెక్టర్ అక్కడ ఓ యంగ్ హీరోయిన్ తో థాయ్ మసాజ్ చేయించుకుని తెగ ఆనందపడిపోతున్నాడట ..సినీ వర్గాలలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

దీంతో సోషల్ మీడియాలో ఈ డైరెక్టర్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు జనాలు. నువ్వు నిజంగా దేవుడివి స్వామి అంటుంటే .. మరికొందరు వెరీ లక్కీ ఫెలో నీ అంత అదృష్టం అందరికీ దొరకాలిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కధ ఏమో కానీ.. ఈ డైరెక్టర్ మాత్రం ధాయ్ ల్యాండ్ లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు..!!