ఓ మై గాడ్: సమంత లాగే నాగ చైతన్య కి కూడా అలాంటి జబ్బు ఉందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ సపరేటు గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా నాగచైతన్య హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకునేసారు .

విడాకులు తర్వాత సమంతకు మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి ఉంది అన్న విషయం బయటపడింది. ఈ న్యూస్ అప్పట్లో సెన్సేషన్ గా మారింది . కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు మరొక వార్త ట్రెండింగ్ లోకి వచ్చింది . సమంతకే కాదు అక్కినేని నాగచైతన్యకి కూడా ఒక జబ్బు ఉంది అని .. ఆ జబ్బును దాచిపెట్టి అక్కినేని ఫ్యామిలీ ఆ న్యూస్ ని బయటికి రాకుండా చేసేసింది అని ప్రచారం జరుగుతుంది .

సమంత ఓపెన్ గా మయోసైటిస్ వ్యాధి ఉంది అని చెప్పుకు వచ్చిందని.. నాగచైతన్యకు ఉన్న జబ్బు గురించి అక్కినేని ఫ్యామిలీ బయట పెట్టట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. కాగా నాగ చైతన్య తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..!!