నిహారిక నోటి దూల.. పవన్ కళ్యాణ్ కి భారీ బొక్క.. ఇలా ముంచేసింది ఏంటి..?

మనకు తెలిసిందే.. నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేసుకొని విడాకులు తీసుకుంది . విడాకులు తీసుకున్న అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది . మళ్లీ బ్యాక్ టు మెగా ఫ్యామిలీ అంటూ తనదైన స్టైల్ లో సినిమాలు చేయడానికి డిసైడ్ అయింది. పలు సినిమాలను నిర్మాణం కూడా చేయడానికి సిద్ధపడుతుంది. అయితే రీసెంట్గా నిహారిక తన విడాకుల గురించి ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించింది.

దీంతో జొన్నలగడ్డ చైతన్య పై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది . జొన్నలగడ్డ చైతన్య సైతం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు . ఈ విషయం పక్కన పెడితే ఈ ఇంటర్వ్యూలో నిహారికను హోస్ట్ పాలిటిక్స్ గురించి ప్రశ్నలు అడగడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . అసలు నిహారిక పాలిటిక్స్ గురించి ప్రశ్న అడగాల్సిన అవసరం ఏంటి..?? అంటూ జనసేన అభిమానులు మండిపడుతున్నారు . నిహారిక ఇచ్చిన ఆన్సర్ బాగానే ఉన్నా నిహారిక అంటే పడని జనాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కూడా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు .

అసలు అవగాహన లేని నిహారిక ఏపీలో జనసేన గెలుస్తుందని అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పింది..?? అని కావాలనే కొందరు జనసేన ఏపీలో రావడానికి కొన్ని దొడ్డిదారులు తొక్కుతుంది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు . ఇలా నిహారిక తెలిసి తెలియని తనంతో చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది . ఇన్నాళ్లు నీతిగా నిజాయితీగా ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్న వాళ్లు ఇప్పుడు ఆయనపై నిందలు కూడా వేయడం మొదలుపెట్టారు . దీంతో సోషల్ మీడియాలో నిహారిక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..!!