శ్రీలీల హెట్ వెయిట్..ఆ బడా ప్రాజెక్ట్ నుండి అవుట్.. డబ్బులు రిటర్న్..!?

ఇది నిజంగా శ్రీ లీల అభిమానులకు వెరీ వెరీ బిగ్ బాడ్ న్యూస్ అని చెప్పాలి. అసలకే శ్రీలీల నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి అంటూ ఆమెను ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తుంటే .. ఇప్పుడు తాజాగా ఆమె హెడ్ వెయిట్ కారణంగా మరొక బిగ్ బడా ప్రాజెక్టు నుంచి తప్పకుబ్బట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోయిన్ శ్రీలీల కు సంబంధించి ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో మనకు తెలిసిందే.

రీసెంట్గా ఉస్తాత్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఉస్తాత్ భగత్ సింగ్ సినిమా షూట్ ఆలస్యం అవుతున్న కారణంగా వేరే మూవీకి కేటాయించిందట శ్రీ లీల. దీంతో హరీష్ శంకర్ ఆమెపై ఫైర్ అయ్యారట . హర్ట్ అయినా శ్రీ లీల సినిమా రెమ్యూనరేషన్ డబ్బులను వెనక్కి ఇచ్చేసి సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పిందట .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

 

కాగా..ఈ మధ్యకాలంలో శ్రీ లీల పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . ఒకటి కాదు రెండు కాదు ఆమె నటించిన వరుస సినిమాలో డిజాస్టర్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇలాంటి టైం లోనే బిగ్ బడా ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకోవడం ఫాన్స్ కు మింగుడు పడడం లేదు. ఇది నిజంగా శ్రీలీలకు కోలుకోలేని9 దెబ్బ వేస్తుందనే చెప్పాలి..!!