యానిమల్ సక్సెస్ పార్టీలో ఫుల్ గా రెచ్చిపోయిన రష్మిక-రణబీర్.. ఈ అరాచకం చూడలేం రా బాబోయ్(వీడియో)..!!

యానిమల్ .. ఈ మధ్య కాలంలో ఈ పేరు ఎలా పాపులారిటి దక్కించుకుందో మనకు తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . డిసెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది . దాదాపు 890 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది . ఈ సినిమా ఎంత బోల్డ్ గా ఉందో మనకు తెలిసిందే .

బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లోనే నటించారు రన్బీర్ కపూర్ – రష్మిక మందన్నా. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు . ఈ పార్టీలో సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. అయితే స్టేజ్ పైకి రాగానే రష్మిక మందన్నా – రన్బీర్ కపూర్ గట్టిగా హగ్ చేసుకోవడం ..ముద్దులు పెట్టుకోవడం అక్కడ ఉండే జనాలకు ఆశ్చర్యకరంగా అనిపించింది .

నిజానికి వీళ్లు ఎప్పుడు ఇలా చేయలేదు. సినీ ప్రమోషన్స్ లో కూడా ఇలా చేయలేదు ..కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అన్న గుసగుసలా బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేశారు అని చెప్పాలి. దీనితో సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది..!!