గుర్తు పట్టలేకుండా మారిపోయిన బాలయ్య హీరోయిన్.. ఇంగ్లీష్ బోండాల ఉబ్బిపోయింది ఏంటి..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక ఫిజిక్ పై ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారో అందాల ముద్దుగుమ్మలు మనకు తెలిసిందే. కడుపుకి అన్నం తినకుండా ఇష్టమైన ఫుడ్స్ అన్నిటిని దూరం పెడుతూ గంటలు గంటలు జిమ్ చేస్తూ జీరో సైజుని మెయింటైన్ చేస్తూ ఆఫర్స్ పెట్టేస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోయిన్స్ ఇదే లిస్టులోకి వస్తారు . అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం అందుకు డిఫరెంట్ ..

నచ్చిన ఫుడ్ నచ్చినట్లు ఇష్టంగా కుమ్మేసే ఈ బ్యూటీ ఒళ్ళు పెరిగిపోయిన ఏం పట్టించుకోరు.. మనలో టాలెంట్ ఉంటే అవకాశాలు ఎలాగైనా వస్తాయి .. బాడీని చూసి ఆఫర్స్ ఇస్తారా..? అనే టైప్ . అందుకే నచ్చిన ఫోటోని కుమ్మేస్తూ నెల నెలకి భారీగా బరువు పెరిగిపోతుంది . ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..? మన బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో మరదలు పాత్రలో కనిపించిన హనీ రోజ్ ముందుగానే బొద్దు వాటం..

దానికి తగ్గట్టు ఇంకా బొద్దుగా తయారైంది . దీంతో అమ్మడు డ్రమ్ములా తయారైపోయింది అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో మెరిసిన ఈ బ్యూటీ తాలూకా ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా బొద్దుగా ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా స్లీవ్ లెస్ ఫ్రాక్ లో దర్శనం ఇచ్చి కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది.. హనీ రోజ్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయ్.