మెగాస్టర్ చిరంజీవికి ఆ టైం దగ్గర పడ్డిందా..? ఆ చరిత్రకి ఎండ్ కార్డ్ పడబోతుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి బై బై చెప్పే టైం దగ్గర పడిందా ..?? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అయ్యాయి . కాగా మరీ ముఖ్యంగా చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి కెరియర్లో హిట్ కొట్టడానికి నానా తంటాలు పడుతున్నారు.

మెగాస్టార్ లాంటి హీరో నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తుస్సు మని ఫ్లాప్ అవుతున్నాయి. ఈ విషయం అభిమానులకి మింగుడు పడడం లేదు . ప్రెసెంట్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా హిట్ అయితే హిట్ అయినట్లు లేదంటే మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి టాటా బై బై చెప్పేయడమే మంచిది అంటున్నారు సినీ విశ్లేషకులు.

చిరంజీవి కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారట . మన ఏజ్ కి హీరో రోల్స్ కన్నా సీనియర్ రోల్స్ బెటర్ అని ఆయన ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం ఇక ఇండస్ట్రీకి దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పుకొస్తున్నారట . రామ్ చరణ్ సైతం తండ్రిని రెస్ట్ తీసుకోమంటూ బలవంతం చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది..!!