ఛండాలమైన పని చేసిన సాయి పల్లవి.. లాగి పెట్టి కొట్టిన పేరంట్స్..ఎందుకంటే..?

సాయి పల్లవి ..ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . కాగా సినిమాలలో తనకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే సాయి పల్లవి ప్రెసెంట్ నాగచైతన్య నటించిన తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉంది . రీసెంట్ గా సాయి పల్లవి తన సిస్టర్ పూజా నిశ్చితార్ధంలో సందడి చేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.  ఇలాంటి మూమెంట్లోనే సాయి పల్లవిను వాళ్ళ పేరెంట్స్ కొట్టబోయారు అన్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సాయి పల్లవి తన చిన్నతనంలో ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాసిందట . అది తెలుసుకున్న వాళ్ళ పేరెంట్స్ ఆమెను కొట్టబోయారట . ఫుల్ అరుపులతో కేకలతో వార్నింగ్ ఇచ్చారట .

అప్పటినుంచి ఇప్పటివరకు సాయి పల్లవి లవ్ లెటర్ అనే పదమే తన  నోటి నుండి రాలేదట.  సరదాగా రాసిన లవ్ లెటర్ ఆమెకు లైఫ్లో సీరియస్ వార్నింగ్ వచ్చేలా చేసింది.  ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. చాలా సైలెంట్ గా కనిపించే సాయి పల్లవి ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అంటున్నారు జనాలు..!!