రాజమౌళి తన కోట్ల ఆస్తిని ఏం చేస్తున్నాడో తెలుసా..? ఏం తెలివి రా బాబు..!

రాజమౌళి సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న పేరు . తెలుగు ఇండస్ట్రీ అంటే అందరు చిన్నచూపు చూసేవాళ్ళు.  అసలు తెలుగు ఇండస్ట్రీకి గౌరవం ఇచ్చే వాళ్ళు కాదు.  తెలుగు నటీనటులు అంటే చీప్ గా చూసేవారు . అలాంటి తెలుగు ఇండస్ట్రీని తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన ఏకైక దర్శకుడు జక్కన్న . ఎస్ ఎస్ రాజమౌళి అంటూ సక్సెస్ ని తన ఇంటిపేరుగా మార్చుకున్న ఈ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీ రూపు రేఖలను చరిత్రను మార్చేశాడు .

ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలోకి టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అంటే కారణం మన జక్కన్న అని చెప్పుకోక తప్పదు . మగధీర – బాహుబలి – ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలతో చరిత్రను తిరగ రాశాడు . మనకు తెలిసిందే రాజమౌళి ఒక్కొక్క సినిమాకి హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటాడు . స్టార్ హీరోలకి మించి పోయే రేంజ్ లో తీసుకుంటాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి .

అయితే రాజమౌళి చాలా పిసినారి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ప్రతి రూపాయి దగ్గర కౌంట్ చేస్తూనే ఉంటాడట.  అంతేకాదు డబ్బు చాలా ఇంపార్టెంట్ అని పోతే మళ్ళీ తిరిగి రాదు అని ఆయన భావిస్తాడట . అందుకే డబ్బుని ఫ్యూచర్ కోసం సేవ్ చేస్తున్నాడట . రాజమౌళి ఫుడ్ బిజినెస్ – ల్యాండ్స్ – రియల్ ఎస్టేట్ వాటిల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారట . సినిమాలో మాత్రం ఇన్వెస్ట్ చేయడం లేదు రాజమౌళి . రీజన్ ఏంటో తెలియదు కానీ రాజమౌళి కొన్ని సినిమాలు తీసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడట .ప్రెసెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది..!!