ఇంస్టాగ్రామ్ ద్వారా సితార నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా.. స్టార్ హీరోయిన్లు కూడా వేస్ట్..!!

సితార ఘట్టమనేని.. పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో .. ఆల్రెడీ అందరికీ తెలిసిన అమ్మాయి. గోల్డెన్ స్పూన్ తో పుట్టి సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . నాన్న పెద్ద హీరో ..తల్లి ఒకప్పటి హీరోయిన్ .. తాత ఇండస్ట్రీని ఏలేసిన ఓ బడా హీరో .. ఇంత బ్యాగ్రౌండ్ ఉన్నాక సితార ఘట్టమనేని పేరు మారుమ్రోగిపోకుండా ఎలా ఉంటుంది ..? చెప్పండి .

దానికి తగ్గట్టే సితార మంచి మనసు అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తనదైన స్థాయిలో తనదైన స్టైల్ లో హెల్ప్ చేస్తూ ఉంటుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార ఘట్టమనేనికి ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే . ఆమె ఒక్క పోస్టు పెడితే మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి . అంతటి క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార ఘట్టమనేని..

ఒక్క నెలకు ఇంస్టాగ్రామ్ ద్వారానే 50 లక్షలకు పైగా సంపాదిస్తుందట . కొంతమంది హీరోయిన్స్ కి అది కూడా రావడం లేదు. ఇంతకన్నా తక్కువగా వాళ్ళు ఆదాయం పొందుతున్నారు. బుల్లితెర బ్యూటీస్ కూడా ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉన్న 20 – 30 లక్షలకు మించి రావడం లేదు. అలాంటి వాళ్లకి సితార ఘట్టమనేని గట్టి కాంపిటీషన్ ఇస్తుంది..!!