ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ని గుర్తుపట్టారా.. ఒక్క సినిమాతోనే చరిత్ర తిరగరాసి పడేసింది..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి . రోజుకి 20 – 30 అయినా సరే స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం . రీసెంట్గా 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది .. వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ ఒక టాప్ హీరోయిన్ .

అంతేకాదు ఒక్క సినిమాతోనే చరిత్ర తిరగరాసి తన పేరుని ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా నిలబెట్టుకునింది . ప్రజెంట్ పెద్దగా అవకాశాలు లేవు కానీ అందం పరంగా మాత్రం బాగా నెట్టుకొస్తుంది. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..ఓకే నేనే చెప్పేస్తాను.. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అందాల ముద్దుగుమ్మ మరెవరో కాదు “హెబ్బా పటేల్ “. సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ..

ఇండస్ట్రీలో ఎలాంటి స్థానం దక్కించుకుందో మనకు తెలిసిందే. అంతే కాదు హెబ్బా పటేల్ కెరియర్ స్టార్టింగ్ లో మంచి గ్లామర్స్ పాత్రలో నటించింది . ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది . ప్రెసెంట్ ఈ అమ్మడుకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోలు వైరల్ గా మారాయి. చాలా క్యూట్ గా చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఈ బ్యూటీ చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు..!!