అమ్మ దీనమ్మ.. చిరంజీవి ఫామ్ హౌస్ ఖరీదు ఏకంగా ఇన్ని కోట్ల.. చూస్తే షాక్ అవుతారు..!

సాధారణంగా మెగా ఫ్యామిలీ ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ పండగలు అనగానే ఒక చోటకి చేరతారు. ఇక ఈ సంక్రాంతికి కూడా ఇదే జరిగింది. మెగా ఫ్యామిలీ అంతా ఒకచోటకి చేరి సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు.

ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక చిరు సంక్రాంతి సెలబ్రేషన్స్ ను ఓ ఫామ్ హౌస్ లో జరుపుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ ఫామ్ హౌస్ బెంగుళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉందని సమాచారం.

ఇక దీని విలువ అక్షరాల రూ. 30 కోట్ల రూపాయలట. ఇక ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మరి కొంతమంది మాత్రం.. చిరంజీవికి ఇది పెద్ద లెక్కే కాదు. ఆయన రేంజ్కి ఇది చాలా తక్కువ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.