భోళా శంకర్ దెబ్బతో రెమ్యూనరేషన్ భారీగా తగ్గించిన చిరంజీవి..!!

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వర్సెస్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చిరుకి అంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. చిరంజీవి తీసిన సినిమాలన్నీ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ అవుతున్నాయి. పైగా ఇవన్నీ రీమిక్ […]

చిరంజీవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో 150 కి పైగా చిత్రాల్లో నటించారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్నారు. కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ముద్ర వేసుకున్నారు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు ఇప్ప‌టికీ గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. గతంలో చిరంజీవి మెగా ఫోన్ ప‌ట్టారన్న సంగతి మీకు తెలుసా..? అవును చిరంజీవి దర్శకత్వంలో […]

డిజాస్ట‌ర్ టాక్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా?

ప్ర‌స్తుత రోజుల్లో సినిమాకు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తేనే థియేట‌ర్లు క‌ల‌క‌ల్లాడుతున్నాయి. పొర‌పాటున టాక్ అటు ఇటుగా ఉంటే.. ప్రేక్ష‌కుల‌ను ఆ సినిమా వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. కానీ, డిజాస్ట‌ర్ టాక్ తో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌సూళ్ల‌ను రాబట్టిన స్టామినా కేవలం మెగాస్టార్‌ చిరంజీవికే సొంతం. చిరు కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన చిత్రాల్లో `మృగరాజు` ఒకటి. గుణశేఖర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్ గా న‌టించింది. […]

ఆ సంవత్సరం మెగాస్టార్ వెండితెరపై ఎందుకు కనిపించలేదు..షాకింగ్ రీజ‌న్‌…!

సాధారణంగా మనిషి జీవితంలో గెలుపు, ఓటములు సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఈ గెలుపు ఓటములకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి చూడని హిట్ సినిమా లేదు.. 1987లో మొదలుపెట్టి 1992 వరకు చిత్ర పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన స్టార్ హీరోగా నిలిచాడు. ఇలాంటి ఎన్నో ఘనతలు సాధించిన చిరంజీవికి కూడా ఓ సందర్భంలో భారీ అప‌జ‌యాల‌ను అందుకున్నాడు. మ‌రీ ముఖ్యంగా జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, […]

చిన్న కూతురు శ్రీజ ఫ్యామిలీ క‌ష్టాల‌పై ఫ‌స్ట్ టైం ఓపెన్ అయిన చిరు…!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. గతంలో తన కుటుంబాన్ని ఎదిరించి ఓ బ్రాహ్మణ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శ్రీజ ఆ వ్యక్తితో విడాకులు తీసుకుని ఆ తర్వాత మళ్లీ కొంతకాలానికి చిరంజీవి స్నేహితుడు కొడుకైన కళ్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకుంది. ఈ దంపతులు కూడా ఓ బిడ్డ జన్మించింది కానీ వారి మధ్య విభేదాలు రావడంతో ప్రస్తుతం ఎవరికి […]

శ్రీదేవికి మరీ అంత తల పొగరా ఆ స్టార్ హీరోకే చుక్కలు చూపించిందా..!

అతిలోక సుందరిగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు శ్రీదేవి. అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా శ్రీదేవి పేరు తెచ్చుకుంది.54 ఏళ్ల వయసులో దుబాయ్ వెళ్లి బాత్ టబ్లో జారిపడి చనిపోయిన విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. శ్రీదేవి మరణం పై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా తన […]

చిరంజీవితో హీరోయిన్ ఛాన్స్ అంటే.. ఎవరు ఊహించని రిప్లై ఇస్తున్న యంగ్ బ్యూటీస్..!

మెగాస్టార్ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ అంటే అబ్బా.. అంటున్న హీరోయిన్స్..? అవును ఇప్పుడు టాలీవుడ్ లెజండరీ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తామంటే కొందరు హీరోయిన్స్ వెనకాడుతున్నారట. ఈ టాక్ ఈ మధ్యనే ఫిల్మ్ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. ఒకప్పుడు చిరు సరసన ఛాన్స్ కోసం ఎదురుచూసిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఆఖరికి ఆయన సినిమాలో చిన్న వేశం దొరికినా చాలనుకున్నవారున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాదు, మిగతా నటీనటులలోనూ ఇదే ఆరాటం ఉండేది. […]

చరణ్ న‌టించిన‌ సినిమాల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏదో తెలుసా..అస్సలు ఎవ‌రు ఉహించ‌రు..!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే సూప‌ర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా పెట్టిన దానికి […]

చిరుకు భారీ బ్యాండ్ వేసిన శ్రియ.. ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి అవగా.. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట.. ఆ సాంగ్ కోసం చిత్ర యూనిట్ శ్రియను సెలెక్ట్ చేశారని […]