కడుపుతో ఉన్న నీకు ఆ కోరిక చావలేదా..? చరణ్ హీరోయిన్ ని బూతులు తిడుతున్న జనాలు..!!

అమలాపాల్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరుపై ఏ విధంగా ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కేఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత వెంటనే విడాకులు ఇచ్చేసిన అమలాపాల్ .. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండా ఆమె చూస్ చేసుకునే కథలు కూడా జనాలకు దిమ్మతిరిగిపోయే రేంజ్ లో అనిపించేటివి. మరీ ముఖ్యంగా ఆమె సినిమాతో న్యూడ్ క్యారెక్టర్ లో దర్శనమిచ్చిన అమలాపాల్ ..

ఆ తర్వాత ఎన్నో ప్రయోగాత్మకమైన రోల్స్ కి కూడా సవాలుగా చేసుకొని ఓకే చేసింది. కాగ రీసెంట్గా అమలాపాల్ జగత్ అనే అతన్ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకింగ్ కి గురి చేసింది అమలాపాల్ . అంతేకాదు బేబీ బంప్ తో ఆమె బీచ్ లో చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . కడుపులో బిడ్డ ఉన్నది అని కూడా చూడకుండా ఆమె ఇచ్చిన ఫోజెస్.. పెట్టిన ఎక్స్ప్రెషన్స్.. వేసిన భంగిమలు ..

జనాలు చేత తిట్టించుకునే స్థాయికి వెళ్ళిపోయాయి. కాగ చరణ్తో నాయక్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న అమలాపాల్ ఆ తర్వాత సరైన హిట్ కోసం చాలా సార్లు ట్రై చేసింది. కానీ అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రజెంట్ జగత్ తో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. కాగా అమలా పాల్ బిడ్డ పుట్టిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తుందట. తన ప్యాషన్ ఎప్పటికి వదులుకోదట..!!