రిలీజ్ అయిన 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ సాధించిన తెలుగు టాప్ 10 ట్రైలర్స్ ఇవే..

సినీ ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందంటే భారీ వ్యూస్ తో రికార్డులు కొల్లగొడుతూ ఉంటాయి. అయితే అదేవిధంగా ట్రైల‌ర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే అత్యధిక లైక్స్ కొల్లగొట్టిన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో..? ఒకసారి చూద్దాం.

Sarkaru Vaari Paata - Wikipedia

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ” ఆర్ఆర్ఆర్‌ “. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 1.24 మిలియన్ లైకులను సాధించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ” సలార్ ” ట్రైలర్ కూడా రిలీజ్ అయిన 24 గంటల్లో 1.238 మిలియన్ లైక్ లను దక్కించుకుంది. దీనికి సంబంధించిన సెకండ్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.

Vakeel Saab Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News &  Videos | eTimes

రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఆ ట్రైలర్ 729k లైక్లను సొంతం చేసుకుంది. మహేష్ బాబు హీరోగా నటించిన ” సర్కార్ వారి పాట ” ఈ సినిమా కూడా రిలీజ్ అయిన 24 గంటల్లో 1.219 మిలియన్ లైకులను దక్కించుకుంది. పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టార‌ర్ గా తెరకెక్కిన ” భీమ్లా నాయక్ ” ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 1.11+ మిలియన్ లైకులను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ” వకీల్ సాబ్ ” ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 1.006 మిలియన్ లైకులను ద‌క్కించుకుంది.

Watch K.G.F Chapter 2 (Malayalam) | Prime Video

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ” పుష్ప ‘ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 893k లైకులను అందుకుంది. రామ్ చరణ్, చిరంజీవి కాంబోలో వచ్చిన ” ఆచార్య ” మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 838k లైకులను దక్కించుకుంది. తెలుగు సినిమాల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ” కేజీఎఫ్ చాప్టర్ 2 ” మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 772.4k లైక్‌ల‌ను దక్కించుకుంది. రెబ‌ల్ స్టార్ ప్రభాస్ నటించిన ” రాదే శ్యామ్ ” ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 590k లైక్ లను కొల్లగొట్టింది.